మొన్న 23 న ఈనాడు చదివినప్పుడు ..మా Ðశ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాసిన రస యోగం (అంతర్యామి ). లోని మాటలు ప్రతీ వ్యక్తీ చదివితీరవలసిందే.అపుడే నాకు..ఆనాడు వేటూరి గారు రాసిన 'మాటేమంత్రము' పాట బాగా గుర్తు కు వచ్చింది. వెంటనే నా బ్లాగ్ లో ఉంచాలనిపించింది . ఆ పాట వింటూ ..ఈ అంతర్యామి చదవండి.
సర్వేజనా సుఖినోభవంతు
పాట వినండి >>>>
Antharyami vyasam pdf file pettunte bagundedhi.
రిప్లయితొలగించండి