మా నాన్నని ఇబ్బంది పెట్టిన సినిమా ..సోగ్గాడు ;
నా చిన్నప్పుడు తాళ్ళపూడి లక్ష్మి టాకీస్ లో సోగ్గాడు సినిమా ఆడుతోంది. చాలా బావుందని అందరు అనుకోవడం తో..మా నాన్నని తీసుకువెళ్ళమని పేచీ పెట్టాను. నాన్న కరణం గారు అవడం వలన మొదటి ఆట కు వెళ్ళడం కుదరక ..సెకండ్ షో కి తీసుకువవెడతానని అన్నారు. ఆయన ఒక్కడే కాకుండా ..మా చిన్నాన్న,బ్రహ్మానందం మావయ్య,గెడ్డం ప్రకాశం ఇలా అందరితో కలిసి వెళ్ళాం. సినిమా లో ఈ పాట వొక్కటే చూసాను .తర్వాత పడుకున్నానట. సినిమా అయ్యాక లేపి ,సైకిల్ ముందు కూర్చున్న(నిద్రపొతున్న) నన్ను పడిపోకుండా ఒక చేత్తో పట్టుకుని తీసుకువచ్చారట . అ మర్నాడు చెప్పారు ..ఏమి అనలేదు ..అందుకే ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం ..నాన్న ప్రేమ ను నా మదిలో అలా నిక్షిప్తం గా నిత్యనూతనం గా ఉంచింది ..ఈ పాట..
ఏడుకొండలవాడ వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
ఏడుకొండలవాడ వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
ఆ ఆ ఆ ఆ ఆ ఏడు కొండలవాడ వెంకటేశా
ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
చిలకమ్మ తట్టితే తలుపు తీసా
మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా
చిలకమ్మ తట్టితే తలుపు తీసా
మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా
ఆ ఆ ఆ గోరొంక గూటిలోకి వచ్చేసా
దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా
గోరొంక గూటిలోకి వచ్చేసా
దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగ్గత్తెనిక వదలనని మొండికేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగ్గత్తెనిక వదలనని మొండికేసా
వెంకటేశా ఆ ఆ ఆ తిరుమలేశా
తిరుమలేశా ఆ ఆ ఆ శ్రీనివాసా
ఏడు కొండలవాడ వెంకటేశా
ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీ చేతికొచ్చేసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీ చేతికొచ్చేసా
ఆ ఆ ఆ వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా
నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా
వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా
నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
వెంకటేశా ఆ ఆ ఆ తిరుమలేశా
తిరుమలేశా ఆ ఆ ఆ శ్రీనివాసా
ఏడుకొండలవాడ వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా........
ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
ఏడుకొండలవాడ వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
ఆ ఆ ఆ ఆ ఆ ఏడు కొండలవాడ వెంకటేశా
ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
చిలకమ్మ తట్టితే తలుపు తీసా
మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా
చిలకమ్మ తట్టితే తలుపు తీసా
మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా
ఆ ఆ ఆ గోరొంక గూటిలోకి వచ్చేసా
దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా
గోరొంక గూటిలోకి వచ్చేసా
దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగ్గత్తెనిక వదలనని మొండికేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగ్గత్తెనిక వదలనని మొండికేసా
వెంకటేశా ఆ ఆ ఆ తిరుమలేశా
తిరుమలేశా ఆ ఆ ఆ శ్రీనివాసా
ఏడు కొండలవాడ వెంకటేశా
ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీ చేతికొచ్చేసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీ చేతికొచ్చేసా
ఆ ఆ ఆ వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా
నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా
వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా
నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
వెంకటేశా ఆ ఆ ఆ తిరుమలేశా
తిరుమలేశా ఆ ఆ ఆ శ్రీనివాసా
ఏడుకొండలవాడ వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు శ్రీనివాసా........
చూడండి >>>>>>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి