భలే మంచిరోజు
![[Jarigina-katha-cover.jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjns9bvxFQrq8C500Vgmw1FcFCVsHWYbPV30Cj5ef6Dw_KLK94LihLB2y__8zc6l1LWlgobMRkXm4hHBDSeUNmwTnnNOKkimIcsnHL4pdsrscb0yDbUyZe_p82ilUqWw4ulPl97h06ACT1-/s1600/Jarigina-katha-cover.jpg)
చిత్రం: జరిగినకద ,రచన; డాక్టర్ సి.నారాయణరెడ్డి ,సంగీతం, గానం :ఘంటసాల
భలే మంచి రోజు
పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ఆ
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
నింగి లోని అందాలన్ని ముంగిటిలోనే నిలిచిన రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తోలివలపులు చిలికిన రోజు
కుల దైవం పలికిన రోజు
కన్న తల్లి ఆశలన్ని సన్న జాజులై విరిసిన రోజు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి