15, అక్టోబర్ 2013, మంగళవారం

తెలుగువీరలేవరా ...అల్లూరి సీతారామరాజు

   

మొన్న సాక్షి పేపర్ లో పాటల రచయిత భారతీ బాబు "అల్లూరి సీతారామరాజు "పాట గురించి వివరించారు . సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారు భారతీ బాబు పెదనాన్న గారు . చాలా ఆసక్తి కరం గా వున్న ఈ పాట వివరాలు మీతో పంచుకోవాలనిపించింది . మరో విశేషం ఏమిటంటే .. తొలి జాతీయ అవార్డు పొందిన పాట ఇదేనట. ఈ మధ్య సమైఖ్యాంధ్ర సమ్మెల నేపధ్యం లో ఈ పాటను నేను రింగ్ టోన్ గా పెట్టుకుంటే..చాల మంది అడిగి మరీ తీసుకున్నారు . ఎందరో మహానుభావుల కృషి ..అందుకే నేటికీ ఆణిముత్యం ఈ పాట.


      

         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి