చాలెంజ్ రాముడు ..NTR,జయప్రద సినిమా లో పాటలు అన్నీ బావుంటాయి. వేటూరి కలం ఎలాంటి పాటయినా అవలీలగా రాసేస్తుంది.. ఆ మహనీయుని గురించి మాటలలో వర్ణించలేను ..నా చిన్నప్పటి పాటల భావాలు ఇలా మీతో పంచుకుంటు వుంటే చాలా సంతోషం గా వుంది.
పట్టుకో పట్టుకో పట్టుచీర ..పాట ..వినండి ..వేటూరి గారికి నివాళి ......
పట్టుకో పట్టుకో పట్టుచీర ..పాట ..వినండి ..వేటూరి గారికి నివాళి ......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి