చెట్టుకింద ప్లీడరు ..వంశీ గారిది ఒక ప్రత్యేకమైన బాణీ..రాఘవేంద్ర రావు గారి తరవాత మన గోదావరి తీరం లో పాటలు తీసే మరో మంచి దర్శకుడు వంశీ..... అల్లిబిల్లికలలా రావే..
పల్లవి:
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా
చరణం1:
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

చరణం2:
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే తలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా
చూడండి>>>> అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి