ఎప్పుడో 5 దశాబ్దాల క్రితం భానుమతి గారు పాడిన పాట..ఇప్పటి అమ్మాయిలు ,అబ్బాయిలు వినితీరాల్సిందే..
చిత్రం :విచిత్ర వివాహం గాత్రం: భానుమతి
పల్లవి:
నాగరికత పేరుతో నవ్వుల పాలైయేరు
దోర వయసు జోరులో దారి తప్పిపోయేరు హుహు
నా మాటలో నిజం వింటారా మీరు ?
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
చరణం1:
దమ్మారో దం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
దమ్మారో దం అంటు పాడేరులే
ఆడమగ కలిసి ఆడేరులే
ఇదే గానమంటు ఇదే నాట్యమంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
చరణం2:
ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ప్రతివారు లవ్ పేరు చెబుతారులే
పై మోజుకే లొంగిపోతారులే
ఇదే ఫ్యాషనంటు ఇదే కల్చరంటు
పెడదారిలో మీరు పడిపోతున్నారు
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
చరణం3:
ప్రతి జంట ఈలాగె వర్ధిల్లాలి
ప్రతి ఈలాగె విలసిల్లాలి
ప్రతి జంట ఈలాగె వర్ధిల్లాలి
ప్రతి ఈలాగె విలసిల్లాలి
ఈ చిరునవ్వు చిందే ఈ పసిపాపలుండే
సంసారమే కదా సౌభాగ్యసీమ
అమ్మాయిలు అబ్బాయిలు నా మాటలో నిజం వింటారా మీరు
అమ్మాయిలు అబ్బాయిలు
వినండి >>>>

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి