]
చిత్రం: రంగూన్ రౌడీ
గానం: సుశీల, బాలు
రచన: వేటూరి
సంగీతం: జె.వి.రాఘవులు
ఓ జాబిలీ వెన్నెల ఆకాశం.. ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది
కలువ నీకోసమే...ఎ
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
కదలిపోయే కాలమంతా
నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్నా కౌగిలింత
వలపు తీపి వలలు వేసే
భ్రమర నాధాలు..ఊ.ఊ
భ్రమర నాధాలు ప్రేమగీతాలై
పరిమళించేనోయి..ఈ
పున్నమై రావోయి నా పుణ్నెమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
నవ్వులన్నీ పువ్వులైన
నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి యదను మీటే
ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు..ఊ..ఊ
ఇన్ని రాగాలు నీకు అందిచే
రాగమే నేనోయి అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
చిత్రం: రంగూన్ రౌడీ
గానం: సుశీల, బాలు
రచన: వేటూరి
సంగీతం: జె.వి.రాఘవులు
ఓ జాబిలీ వెన్నెల ఆకాశం.. ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది
కలువ నీకోసమే...ఎ
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
కదలిపోయే కాలమంతా
నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్నా కౌగిలింత
వలపు తీపి వలలు వేసే
భ్రమర నాధాలు..ఊ.ఊ
భ్రమర నాధాలు ప్రేమగీతాలై
పరిమళించేనోయి..ఈ
పున్నమై రావోయి నా పుణ్నెమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
నవ్వులన్నీ పువ్వులైన
నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి యదను మీటే
ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు..ఊ..ఊ
ఇన్ని రాగాలు నీకు అందిచే
రాగమే నేనోయి అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలీ.. వెన్నెల ఆకాశం..ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి