10, డిసెంబర్ 2013, మంగళవారం

వాసంత సమీరంలా

         హైదరాబాద్ DD8 ఛానల్ లో 90 వ దశకం లో రుతురాగాలు సీరియల్ ..ఎందరినో ..ఎన్నో సంవత్సరాలు అలరించింది ..బంటి సంగీతం ..వాసంత సమీరం లా  ...నాకు చాలా ఇష్టం ..మీరూ  చూడండి

        వాసంత సమీరంలా.. నును వెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా…
ఒక శ్రావణ మేఘంలా… ఒక శ్రవణ మేఘంలా… శిరశ్చంద్రికల కలలా…
హేమంత తుషారంలా… నవశిశిర తరంగంలా…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…
సాగే జీవనగానం.. అణువణువున ఋతురాగం…
వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా…

                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి