bhaskarabhatla జల్సా చిత్రం లో గాల్లో తేలినట్టుందే ..పాట గురించి ..చెబుతున్న విషయాలు
29, డిసెంబర్ 2013, ఆదివారం
అడవిరాముడు ...ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి
అడవిరాముడు ..రాజమండ్రి కుమారి టాకీస్ లో చూసాను . వేటూరి గారి పాటకు వంకలు పెట్టినా అందరి నోటా ఇదేపాట .. ఈ చిత్రం లో అన్ని పాటలూ చాలా బావుంటాయి .. అందుకే నేటికీ వింటున్నాం .. చూస్తున్నాం...
రాఘవేంద్రరావు గారి పాటల చిత్రీకరణ అద్భుతం.. ఇక రామారావు గారు ,జయప్రద. ల నటన అదుర్స్..
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నువ్వు కొంటేచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి పారేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతొంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోని తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
హా..నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా చేతి చలి మంట కావాలి
నీవింక కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే... దాగిపోవాలి...ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి హరి హరి హరి హరి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిన్ తాక నీలిమబ్బు నా కోక
నే రేగి పోవాలి నేనూగిపోవాలి
నే రేగి పోవాలి నేనూగిపోవాలి
చెలరేగి ఊహలో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలిఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి ..కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నువ్వు కొంటేచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
పారేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి..నాకు ఉడుకెక్కి పోతొంది హరి హరి హరి హరి హరి హరి.....
లాలాల లాలాల లాలాల లలాల ..లలలా .లలలా ..................................................

27, డిసెంబర్ 2013, శుక్రవారం
ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి.....చిత్రం: అప్పుచేసి పప్పు కూడు
ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి.....
పాటగురించి:-గాయకులూ :ఘంటసాల, పి.సుశీల,సంగీతం:- సాలూరి రాజేశ్వర్రావు
రచయత పింగళి నాగేందర్ రావు, చిత్రం:- అప్పుచేసి పప్పుకూడు.
పాటగురించి:-గాయకులూ :ఘంటసాల, పి.సుశీల,సంగీతం:- సాలూరి రాజేశ్వర్రావు
రచయత పింగళి నాగేందర్ రావు, చిత్రం:- అప్పుచేసి పప్పుకూడు.
15, డిసెంబర్ 2013, ఆదివారం
భాస్కరభట్ల రవికుమార్ ..
భాస్కరభట్ల రవికుమార్ ..
మన రాజమండ్రి కి తెలుగు సినీ జగత్తు లో కొత్త చిరునామా ..మాస్ పాటలు రాయడం లో వేటూరి గారికి ఏకలవ్య శిష్యుడిగా తాను చెప్పుకుంటారు . అమ్మంటే చాలా ఇష్టం ,నాన్న గారంటే ఎంతో భక్తీ గల "భాస్కరభట్ల " ..మా భాస్కరభట్ల అని చెప్పుకొనే మిత్రులు నాకు .. పూరి జగన్నాధ్ గారు ,వీరు మంచి మిత్రులు .. ఆయన అన్ని సినిమాలకు భాస్కరభట్ల పాటలు రాసారు . మా భాస్కరభట్ల మంచి సింగర్ కూడా... ఆయన రాసిన కొన్ని పాటలు ఆయన పాడుతూ ..వాటి సంగతులు చెపుతున్నారు ..ఓసారి చూద్దాం ...>>>>>>.

10, డిసెంబర్ 2013, మంగళవారం
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
చిత్రం: పంతులమ్మ.,
రచన:వేటూరి ,సంగీతం:రాజన్..నాగేంద్ర.
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
యెలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
యెలమావితోట పలికింది నాలో
పలికించుకోవె మదికోయిలల్లే
నీ పలుకు నాదే
నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవె యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేపే నీరాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదము గానే
నా పదము నీవే
నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకొవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
రచన:వేటూరి ,సంగీతం:రాజన్..నాగేంద్ర.
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
యెలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
యెలమావితోట పలికింది నాలో
పలికించుకోవె మదికోయిలల్లే
నీ పలుకు నాదే
నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవె యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేపే నీరాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదము గానే
నా పదము నీవే
నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకొవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
నీరాజనం – ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో
M.S. రామరావు గారి పేరు చెబితే మనకు హనుమాన్ చాలీసా బాగా గుర్తుకు వస్తుంది . ఆయన మన తొలి తెలుగు సినీ నేపధ్య గాయకుడని మీకు తెలుసా?? ఆ మహనీయుడు 'నీరాజనం' చిత్రం లో ఈ పాట పాడారు .
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
పండువెన్నెల్లో.. వెండికొండల్లె… తాజ్ మహల్ ధవళ కాంతుల్లో..
పండువెన్నెల్లో.. వెండికొండల్లె… తాజ్ మహల్ ధవళ కాంతుల్లో….
నిధురించు జహాపనా..నిదురించు జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
నీ జీవిత జ్యోతి.. నీ మధుర మూర్తి…
నీ జీవిత జ్యోతి.. నీ మధుర మూర్తి…
ముంతాజ్ సతిసమాధి సమీపాన నిధురించు…
ముంతాజ్ సతిసమాధి సమీపాన నిధురించు జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
గానం: MS Rama Rao
సంగీతం: O P Nayyar
నీరాజనం – ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
పండువెన్నెల్లో.. వెండికొండల్లె… తాజ్ మహల్ ధవళ కాంతుల్లో..
పండువెన్నెల్లో.. వెండికొండల్లె… తాజ్ మహల్ ధవళ కాంతుల్లో….
నిధురించు జహాపనా..నిదురించు జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
నీ జీవిత జ్యోతి.. నీ మధుర మూర్తి…
నీ జీవిత జ్యోతి.. నీ మధుర మూర్తి…
ముంతాజ్ సతిసమాధి సమీపాన నిధురించు…
ముంతాజ్ సతిసమాధి సమీపాన నిధురించు జహాపనా..
ఈ విశాల ప్రశాంత ఏకాంత శౌధంలో.. నిధురించు జహాపనా..నిధురించు జహాపనా..
గానం: MS Rama Rao
సంగీతం: O P Nayyar
వాసంత సమీరంలా
హైదరాబాద్ DD8 ఛానల్ లో 90 వ దశకం లో రుతురాగాలు సీరియల్ ..ఎందరినో ..ఎన్నో సంవత్సరాలు అలరించింది ..బంటి సంగీతం ..వాసంత సమీరం లా ...నాకు చాలా ఇష్టం ..మీరూ చూడండి
వాసంత సమీరంలా.. నును వెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా…
ఒక శ్రావణ మేఘంలా… ఒక శ్రవణ మేఘంలా… శిరశ్చంద్రికల కలలా…
హేమంత తుషారంలా… నవశిశిర తరంగంలా…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…
సాగే జీవనగానం.. అణువణువున ఋతురాగం…
వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా…

4, డిసెంబర్ 2013, బుధవారం
ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో
ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడి రేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నడి రేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ
సంతోషం చిత్రం లో సిరివెన్నెల ...నేతోలిసారిగా కలగన్నదీ నిన్నేకదా...
సంతోషం చిత్రం లో సిరివెన్నెల ...నేతోలిసారిగా కలగన్నదీ నిన్నేకదా...అద్భుతమైన పాట..
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవెం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా !
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
రెక్క్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలేను చెప్పు నువ్వే సావాసమా !
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా !
నడకలు నేర్పిన ఆసవు కదా తడబదనీయకు ప్రతి దిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా !
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమ్రుతమనుకుని నమ్మడమే ఒక శాపమా !
నీ ఒడి చేరిన ప్రతి మది కి బాదే ఫలితమా
తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా !
పెదవులపై చిరునవ్వుల దగ కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా !
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా !
పెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా !
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా !

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)